సామెతలు 5:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 మీ ఊటలు వీధుల్లో పొంగిపోవచ్చునా? వీధుల్లో అవి నీటి కాలువలుగా పారవచ్చునా? Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 నీ ఊటలు బయటికి చెదరిపోదగునా? Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 నీ ఇంట ఉబికే నీటి ఊటలు బయటికి పారవచ్చా? అవి కాలువల్లాగా వీధుల్లో ప్రవహించవచ్చా? Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 మీ ఊటలు వీధుల్లో పొంగిపోవచ్చునా? వీధుల్లో అవి నీటి కాలువలుగా పారవచ్చునా? Sien die hoofstuk |