సామెతలు 5:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 మీ జీవితం చివరి దశలో మీ దేహం, మాంసం క్షీణించినప్పుడు మీరు మూల్గుతారు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 చివరికి నీ కండరాలు, నీ శరీరం క్షీణించిపోతాయి. Sien die hoofstukపవిత్ర బైబిల్11 నీ జీవితాంతం కూడా నీవు మూల్గుతావు. నీ శరీరం, నీకు ఉన్న సమస్తం హరించుకుపోతుంది. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 మీ జీవితం చివరి దశలో మీ దేహం, మాంసం క్షీణించినప్పుడు మీరు మూల్గుతారు. Sien die hoofstuk |