సామెతలు 30:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 “దేవుని మాటలు పరీక్షించబడినవి; ఆయనను ఆశ్రయించువారికి ఆయన ఒక డాలు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 దేవుని మాటలన్నియు పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించువారికి ఆయన కేడెము. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 దేవుని మాటలన్నీ పవిత్రమైనవే. ఆయన్ని ఆశ్రయించే వారికి ఆయన డాలు. Sien die hoofstukపవిత్ర బైబిల్5 దేవుడు చెప్పే ప్రతి మాటా పరిపూర్ణం. దేవుని దగ్గరకు వెళ్లే మనుష్యులకు ఆయన ఒక క్షేమస్థానం Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 “దేవుని మాటలు పరీక్షించబడినవి; ఆయనను ఆశ్రయించువారికి ఆయన ఒక డాలు. Sien die hoofstuk |