సామెతలు 24:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 జ్ఞానులు బలవంతులకన్నా శక్తివంతులు, తెలివిగలవారు ఇంకా బలంగా ఎదుగుతారు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 జ్ఞానముగలవాడు బలవంతుడుగానుండును తెలివిగలవాడు శక్తిమంతుడుగా నుండును. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 జ్ఞానం గలవాడు బలవంతుడు. తెలివిగలవాడు శక్తిశాలి. Sien die hoofstukపవిత్ర బైబిల్5 జ్ఞానము ఒక మనిషిని శక్తివంతం చేస్తుంది. తెలివి ఒక మనిషికి బలం ఇస్తుంది. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 జ్ఞానులు బలవంతులకన్నా శక్తివంతులు, తెలివిగలవారు ఇంకా బలంగా ఎదుగుతారు. Sien die hoofstuk |