సామెతలు 24:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 ఒకవేళ మీరు ఇబ్బందుల సమయంలో తడబడితే, మీ బలం ఎంత సూక్ష్మమైనది! Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 శ్రమదినమున నీవు క్రుంగినయెడల నీవు చేతకాని వాడవగుదువు. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 కష్ట కాలంలో నీవు కుంగిపోతే చేతగాని వాడివౌతావు. Sien die hoofstukపవిత్ర బైబిల్10 కష్ట సమయాలలో నీవు బలహీనంగా ఉంటే అప్పుడు నీవు నిజంగా బలహీనుడివే. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 ఒకవేళ మీరు ఇబ్బందుల సమయంలో తడబడితే, మీ బలం ఎంత సూక్ష్మమైనది! Sien die hoofstuk |