సామెతలు 22:18 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 ఎందుకంటే వాటిని మీ హృదయంలో ఉంచడం వాటన్నిటిని మీ పెదవుల మీద ఉంచడం మంచిది. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతోమంచిది పోకుండ అవి నీ పెదవులమీద ఉండనిమ్ము. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 నీ అంతరంగంలో వాటిని నిలుపుకోవడం, అవన్నీ నీ పెదవులపై ఉండడం ఎంతో రమ్యం. Sien die hoofstukపవిత్ర బైబిల్18 వీటిని నీవు జ్ఞాపకం ఉంచుకోవటం నీకు మంచిది. ఒకవేళ నీ పెదవులు ఒప్పుకొనేందుకు అలవాటు పడితే అది నీకు సహాయంగా ఉంటుంది. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 ఎందుకంటే వాటిని మీ హృదయంలో ఉంచడం వాటన్నిటిని మీ పెదవుల మీద ఉంచడం మంచిది. Sien die hoofstuk |