సామెతలు 19:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 నీవు ముందుకు జ్ఞానివగుటకై, ఆలోచన విని బోధను అంగీకరించు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 నీవు ముందుకు జ్ఞానివగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 సలహా వినిపించుకో, సూచనలను అంగీకరించు. అలా చేశావంటే పెద్దవాడయ్యే నాటికి జ్ఞానివి అవుతావు. Sien die hoofstukపవిత్ర బైబిల్20 సలహా విని నేర్చుకో. అప్పుడు నీవు జ్ఞానముగలవాడవు అవుతావు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 నీవు ముందుకు జ్ఞానివగుటకై, ఆలోచన విని బోధను అంగీకరించు. Sien die hoofstuk |