సామెతలు 18:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 పనిలో అలసత్వం ప్రదర్శించేవాడు, వినాశకునికి సోదరుడు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 పనిలో జాగుచేయువాడు నష్టము చేయువానికి సోదరుడు. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 పనిలో సోమరిగా ఉండేవాడు నష్టం కలిగించే వాడికి అన్న. Sien die hoofstukపవిత్ర బైబిల్9 బద్దకస్థుడు నాశనం చేసే వాని అంతటి చెడ్డవాడు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 పనిలో అలసత్వం ప్రదర్శించేవాడు, వినాశకునికి సోదరుడు. Sien die hoofstuk |