సామెతలు 18:2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 మూర్ఖులు అర్థం చేసుకోవడంలో ఆనందం పొందరు కాని వారి సొంత అభిప్రాయాలను ప్రసారం చేయడంలో ఆనందం పొందుతారు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతో షించును. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 మూర్ఖుడికి విషయం అర్థం చేసుకోవాలని ఉండదు. తానేమి అనుకుంటున్నాడో అది చెప్పడమే అతనికి ఇష్టం. Sien die hoofstukపవిత్ర బైబిల్2 బుద్ధిహీనుడు గ్రహించటానికి ఇష్టపడడు. ఆ వ్యక్తి ఎంతసేపూ తన స్వంత ఆలోచనలే చెప్పాలనుకొంటాడు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 మూర్ఖులు అర్థం చేసుకోవడంలో ఆనందం పొందరు కాని వారి సొంత అభిప్రాయాలను ప్రసారం చేయడంలో ఆనందం పొందుతారు. Sien die hoofstuk |