సంఖ్యా 26:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 ఇవి రూబేను వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 43,730. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 వీరు రూబేనీయుల వంశస్థులు, వారిలో లెక్కింపబడినవారు నలుబది మూడువేల ఏడువందల ముప్పదిమంది. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 వీరు రూబేనీయుల వంశస్థులు. వారిల్లో లెక్కకు వచ్చినవారు 43, 730 మంది పురుషులు. Sien die hoofstukపవిత్ర బైబిల్7 రూబేను సంతతిలోని వంశాలు అవి. మొత్తం 43,730 మంది పురుషులు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 ఇవి రూబేను వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 43,730. Sien die hoofstuk |