Aanlyn Bybel

- Advertensies -




సంఖ్యా 26:28 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

28 మనష్షే ఎఫ్రాయిం వంశాల ప్రకారం యోసేపు వారసులు:

Sien die hoofstuk Kopieer

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

28 యోసేపు పుత్రుల వంశస్థులు అతని కుమారులు మనష్షే ఎఫ్రాయిము.

Sien die hoofstuk Kopieer

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

28 యోసేపు వంశస్థులు అతని కొడుకులు మనష్షే, ఎఫ్రాయిము.

Sien die hoofstuk Kopieer

పవిత్ర బైబిల్

28 యోసేపు ఇద్దరు కుమారులు మనష్షే, ఎఫ్రాయిము. ఒక్కో కుమారుడు కొన్ని స్వంత వంశాలతో కూడిన ఒక్కో సంతతి అయ్యారు.

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

28 మనష్షే ఎఫ్రాయిం వంశాల ప్రకారం యోసేపు వారసులు:

Sien die hoofstuk Kopieer




సంఖ్యా 26:28

Volg ons:

Advertensies


Advertensies