సంఖ్యా 25:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 “మిద్యానీయులను శత్రువులుగా భావించి వారిని చంపండి. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17-18 వారు తంత్రములు చేసి పెయోరు సంగతిలోను, తెగులు దినమందు పెయోరు విషయములో చంపబడిన తమ సహో దరియు మిద్యానీయుల అధిపతి కుమార్తెయునైన కొజ్బీ సంగతిలోను, మిమ్మును మోసపుచ్చిరి. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 వారు మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని శత్రువులుగా ఎంచారు. Sien die hoofstukపవిత్ర బైబిల్17 “మిద్యానీ ప్రజలు మీకు శత్రువులు. మీరు వాళ్లను చంపేయాలి. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 “మిద్యానీయులను శత్రువులుగా భావించి వారిని చంపండి. Sien die hoofstuk |