సంఖ్యా 21:31 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం31 కాబట్టి ఇశ్రాయేలీయులు అమోరీయుల స్థలంలో స్థిరపడ్డారు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)31 అట్లు ఇశ్రాయేలీయులు అమోరీయుల దేశములో దిగిరి. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201931 కాబట్టి ఇశ్రాయేలీయులు అమోరీయుల దేశంలో నివాసం ఉండడం ఆరంభించారు. Sien die hoofstukపవిత్ర బైబిల్31 కనుక ఇశ్రాయేలు ప్రజలు అమోరీ ప్రజల దేశంలో నివాసం ఏర్పరచుకున్నారు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం31 కాబట్టి ఇశ్రాయేలీయులు అమోరీయుల స్థలంలో స్థిరపడ్డారు. Sien die hoofstuk |