సంఖ్యా 16:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 మోషే ఇది విని సాగిలపడ్డాడు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరహుతోను వాని సమాజముతోను ఇట్లనెను Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 మోషే ఆ మాట విన్నప్పుడు, సాగిలపడ్డాడు. ఆ తరువాత అతడు కోరహుతో, అతని గుంపుతో, Sien die hoofstukపవిత్ర బైబిల్4 మోషే ఈ సంగతులు వినగానే, వినయంతో సాష్టాంగపడ్డాడు (తాను గర్విష్ఠిని కానని చూపించటానికి). Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 మోషే ఇది విని సాగిలపడ్డాడు. Sien die hoofstuk |