మీకా 1:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 ఈ సంగతి గాతు పట్టణంలో చెప్పకండి; ఏమాత్రం ఏడవకండి. బేత్-లీఫ్రాలో నేను ధూళిలో పొర్లాడాను. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 గాతు పట్టణములో దీనిని తెలియజెప్పవద్దు; అచ్చట ఎంత మాత్రమును ఏడ్వవద్దు; బేత్లెయప్రలో నేను ధూళిలో పడి పొర్లితిని. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 ఈ సంగతి గాతులో చెప్పవద్దు. అక్కడ ఏమాత్రం ఏడవద్దు. బేత్ లెయప్రలో నేను దుమ్ములో పడి పొర్లాడాను. Sien die hoofstukపవిత్ర బైబిల్10 ఇది గాతులో చెప్పవద్దు. అక్కడ ఏడ్వవద్దు. బేత్‌లెయఫ్రలో విలపించి, దుమ్ములో పొర్లాడు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 ఈ సంగతి గాతు పట్టణంలో చెప్పకండి; ఏమాత్రం ఏడవకండి. బేత్-లీఫ్రాలో నేను ధూళిలో పొర్లాడాను. Sien die hoofstuk |