మత్తయి 5:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 సాత్వికులు ధన్యులు; వారు భూలోకమును స్వతం త్రించుకొందురు. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 సాధుగుణం గలవారు ధన్యులు, ఈ భూమికి వారు వారసులవుతారు. Sien die hoofstukపవిత్ర బైబిల్5 నెమ్మది స్వభావం కలవాళ్ళు భూలోకానికి వారసులౌతారు. కనుక వాళ్ళు ధన్యులు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము5 సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. Sien die hoofstuk |