మత్తయి 5:47 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం47 ఒకవేళ మీరు మీ సొంతవారినే పలకరిస్తే ఇతరులకు మీకు తేడా ఏంటి? దేవుని ఎరుగనివారు కూడా అలాగే చేస్తారు కదా! Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)47 మీ సహోదరులకు మాత్రము వందనము చేసినయెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారు గదా. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201947 మీరు మీ సోదరులనే గౌరవిస్తుంటే ఇతరులకంటే ఎక్కువేం చేస్తున్నారు? యూదేతరులూ అలాగే చేస్తున్నారు గదా. Sien die hoofstukపవిత్ర బైబిల్47 మీ సోదరులకు మాత్రమే మీరు అభివందనాలు చేస్తే యితర్ల కన్నా మీరు ఏం గొప్ప? యూదులుకాని వాళ్ళు కూడా అలా చేస్తారే! Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం47 ఒకవేళ మీరు మీ సొంతవారినే పలకరిస్తే ఇతరులకు మీకు తేడా ఏంటి? దేవుని ఎరుగనివారు కూడా అలాగే చేస్తారు కదా! Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము47 మరియు ఒకవేళ మీరు మీ సొంతవారినే పలకరిస్తే, ఇతరులకంటే మీరు ఏం ఎక్కువ చేసినట్టు? యూదేతరులు కూడా అలాగే చేయడం లేదా? Sien die hoofstuk |