మత్తయి 5:42 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం42 ఎవరైనా మిమ్మల్ని అడిగేవారికి ఇవ్వండి. మిమ్మల్ని అప్పు అడగాలనుకున్న వారి నుండి మీరు తప్పించుకోవద్దు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)42 నిన్ను అడుగువానికిమ్ము, నిన్ను అప్పు అడుగగోరువానినుండి నీ ముఖము త్రిప్పు కొనవద్దు. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201942 నిన్ను అడిగిన వాడికి ఇవ్వు. నిన్ను అప్పు అడగాలనుకొనే వాడికి నీ ముఖం చాటు చేయవద్దు. Sien die hoofstukపవిత్ర బైబిల్42 అడిగిన వాళ్ళకు ఇవ్వండి. మీ దగ్గర అప్పుపుచ్చుకోవాలని అనుకొని వచ్చిన వాళ్ళతో లేదనకండి. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం42 ఎవరైనా మిమ్మల్ని అడిగేవారికి ఇవ్వండి. మిమ్మల్ని అప్పు అడగాలనుకున్న వారి నుండి మీరు తప్పించుకోవద్దు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము42 నిన్ను అడిగేవానికి ఇవ్వు, మరియు నీ నుండి అప్పు పొందాలనుకొనే వారి నుండి తప్పించుకోవద్దు. Sien die hoofstuk |