మత్తయి 12:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 ఆయన జగడమాడడు, అరవడు కేకలు వేయడు; వీధుల్లో ఆయన స్వరం ఎవరికీ వినిపించదు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 ఈయన జగడమాడడు, కేకలువేయడు వీధులలో ఈయన శబ్దమెవనికిని వినబడదు Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 ఈయన పోట్లాడడు, కేకలు వేయడు. ఈయన స్వరం వీధిలో వారికెవ్వరికీ వినిపించదు. Sien die hoofstukపవిత్ర బైబిల్19 ఆయన పోట్లాడడు: కేకలు పెట్టడు, ఆయన ధ్వని వీధిలోని వాళ్ళకెవ్వరికి వినిపించదు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 ఆయన జగడమాడడు, అరవడు కేకలు వేయడు; వీధుల్లో ఆయన స్వరం ఎవరికీ వినిపించదు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము19 ఈయన కేకలు వేసి కొట్లాడే వాడు కాదు. వీధులలో ఈయన స్వరం ఎవరికీ వినిపించదు. Sien die hoofstuk |