Aanlyn Bybel

- Advertensies -




లూకా సువార్త 8:31 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

31 పాతాళానికి వెళ్లమని తమను ఆజ్ఞాపించవద్దని అవి యేసును పదే పదే బ్రతిమాలాయి.

Sien die hoofstuk Kopieer

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

31 పాతాళంలోకి వెళ్ళమని తనకు ఆజ్ఞ ఇవ్వవద్దని అవి ఆయనను ఎంతో బతిమాలాయి.

Sien die hoofstuk Kopieer

పవిత్ర బైబిల్

31 ఆ దయ్యాలు తమను పాతాళం లోకి పడవేయ వద్దని ఎంతో ప్రాధేయ పడ్డాయి.

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

31 పాతాళానికి వెళ్లమని తమను ఆజ్ఞాపించవద్దని అవి యేసును పదే పదే బ్రతిమాలాయి.

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదము

31 పాతాళానికి వెళ్లమని తమను ఆజ్ఞాపించొద్దని అవి యేసును పదే పదే బ్రతిమలాడాయి.

Sien die hoofstuk Kopieer




లూకా సువార్త 8:31

Volg ons:

Advertensies


Advertensies