లూకా సువార్త 7:31 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం31 యేసు ఇంకా మాట్లాడుతూ, “మరి, ఈ తరం వారిని నేను దేనితో పోల్చాలి? వారు ఎలాంటివారు? Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)31 కాబట్టి యీ తరము మనుష్యులను నేను దేనితో పోల్చు దును, వారు దేనిని పోలియున్నారు? Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201931 కాబట్టి ఈ తరం మనుషులను నేను దేనితో పోల్చాలి? వీళ్ళు దేనిలాగా ఉన్నారు? Sien die hoofstukపవిత్ర బైబిల్31 “మరి ఈ కాలపు ప్రజల్ని నేను దేనితో పోల్చాలి? వాళ్ళు ఏ విధంగా ఉంటారు? Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం31 యేసు ఇంకా మాట్లాడుతూ, “మరి, ఈ తరం వారిని నేను దేనితో పోల్చాలి? వారు ఎలాంటివారు? Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము31 యేసు ఇంకా మాట్లాడుతూ, “మరి, ఈ తరం వారిని నేను దేనితో పోల్చాలి? వారు ఎలా ఉన్నారు? Sien die hoofstuk |