లూకా సువార్త 6:29 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 ఎవరైనా మిమ్మల్ని చెంపమీద కొడితే, వారికి మీ మరో చెంపను చూపించాలి. ఎవరైనా మీ పైవస్త్రాన్ని తీసుకుంటే, వారికి మీ అంగీని కూడా ఇవ్వండి. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడ త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తికొని పోవువానిని, నీ అంగీని కూడ ఎత్తి కొనిపోకుండ అడ్డగింపకుము. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 నిన్ను ఒక చెంప మీద కొట్టే వాడికి రెండవ చెంప కూడా చూపించు. నీ పైవస్త్రాన్ని తీసుకువెళ్ళే వాడు నీ అంగీని కూడా తీసుకోవాలంటే అడ్డుకోవద్దు. Sien die hoofstukపవిత్ర బైబిల్29 ఒక చెంప మీద కొట్టిన వానికి రెండవ చెంప కూడా చూపండి. నీ పైకండువాను తీసికొనే వానిని నీ చొక్కాను కూడ తీసికోనివ్వు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 ఎవరైనా మిమ్మల్ని చెంపమీద కొడితే, వారికి మీ మరో చెంపను చూపించాలి. ఎవరైనా మీ పైవస్త్రాన్ని తీసుకుంటే, వారికి మీ అంగీని కూడా ఇవ్వండి. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము29 ఒకడు నిన్ను ఒక చెంప మీద కొడితే, వానికి నీ మరో చెంపను కూడ చూపించు. ఒకవేళ ఒకడు నీ పైవస్త్రాన్ని తీసుకుంటే, వానికి నీ అంగీని ఇవ్వకుండా వెనుకకు తీసుకోవద్దు. Sien die hoofstuk |