లూకా సువార్త 21:33 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం33 ఆకాశం భూమి గతించిపోతాయి, గాని నా మాటలు ఏమాత్రం గతించవు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)33 ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలేమాత్రమును గతింపవు. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201933 ఆకాశమూ భూమీ అంతం అవుతాయి కానీ నా మాటలు ఎన్నటికీ అంతం కావు. Sien die hoofstukపవిత్ర బైబిల్33 ఆకాశం, భూమి గతించి పోవచ్చుకాని నామాటలు చిరకాలం నిలిచి పోతాయి. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం33 ఆకాశం భూమి గతించిపోతాయి, గాని నా మాటలు ఏమాత్రం గతించవు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము33 ఆకాశం మరియు భూమి గతించిపోతాయి, గాని నా మాటలు ఏ మాత్రం గతించవు. Sien die hoofstuk |