లూకా సువార్త 21:26 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం26 ఆకాశ సంబంధమైనవి చెదిరిపోతాయి కాబట్టి భూమిపైకి ఏమి రాబోతుందో అని ప్రజలు భయంతో దిగులుతో వణికిపోతారు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)26 ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి, మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యముచెడి కూలుదురు. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201926 ఆకాశంలోని శక్తులు కదిలిపోతాయి. కాబట్టి లోకం పైకి రాబోయే వాటిని గురించిన భయం ప్రజలకి కలుగుతుంది. వారు గుండెలవిసి పోయి కూలిపోతారు. Sien die hoofstukపవిత్ర బైబిల్26 రానున్న ఘోరాన్ని తలంచుకొని ప్రజలు భయంతో మూర్చపోతారు. ఆకాశపు జ్యోతులు గతి తప్పుతాయి. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం26 ఆకాశ సంబంధమైనవి చెదిరిపోతాయి కాబట్టి భూమిపైకి ఏమి రాబోతుందో అని ప్రజలు భయంతో దిగులుతో వణికిపోతారు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము26 ఆకాశ సంబంధమైనవి కదల్చబడతాయి కనుక భూమిపైకి ఏమి రాబోతుందో అని ప్రజలు భయంతో దిగులుతో కృంగిపోతారు. Sien die hoofstuk |