Aanlyn Bybel

- Advertensies -




లూకా సువార్త 21:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

19 స్థిరంగా ఉండండి, అప్పుడు మీరు ప్రాణాలు కాపాడుకుంటారు.

Sien die hoofstuk Kopieer

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

19 మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు.

Sien die hoofstuk Kopieer

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

19 మీరు మీ సహనం వలన మీ ప్రాణాలను కాపాడుకుంటారు.

Sien die hoofstuk Kopieer

పవిత్ర బైబిల్

19 సహనంతో ఉండండి. అప్పుడే మిమ్మల్ని మీరు వీటన్నిటియందు విశ్వాసం ద్వారా రక్షించుకోగలుగుతారు.

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

19 స్థిరంగా ఉండండి, అప్పుడు మీరు ప్రాణాలు కాపాడుకుంటారు.

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదము

19 మీరు స్థిరంగా నిలబడి ఉంటే జీవాన్ని పొందుకుంటారు.

Sien die hoofstuk Kopieer




లూకా సువార్త 21:19

Volg ons:

Advertensies


Advertensies