Aanlyn Bybel

- Advertensies -




లూకా సువార్త 20:31 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

31 అదే విధంగా మూడవవాడు కూడా ఆమెను పెళ్ళి చేసుకున్నాడు, ఆ విధంగా ఏడుగురు సంతానం లేకుండానే చనిపోయారు.

Sien die hoofstuk Kopieer

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

31 ఆప్రకారమే యేడుగురును ఆమెను పెండ్లాడి సంతానములేకయే చని పోయిరి. పిమ్మట ఆ స్ర్తీయు చనిపోయెను.

Sien die hoofstuk Kopieer

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

31 ఆ విధంగా ఏడుగురూ ఆమెను పెళ్ళాడి పిల్లలు లేకుండానే చనిపోయారు.

Sien die hoofstuk Kopieer

పవిత్ర బైబిల్

31 మూడవవాడును ఆమెను పెళ్ళి చేసుకొన్నాడు. అదేవిధంగా ఆ ఏడుగురు సోదరులు సంతానం లేకుండా మరణించారు.

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

31 అదే విధంగా మూడవవాడు కూడా ఆమెను పెళ్ళి చేసుకున్నాడు, ఆ విధంగా ఏడుగురు సంతానం లేకుండానే చనిపోయారు.

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదము

31 అదే విధంగా మూడవవాడు కూడా ఆమెను పెళ్ళి చేసుకొని సంతానం లేకుండానే చనిపోయారు. ఈ విధంగా ఏడుగురు ఆమెను పెళ్ళి చేసుకొని సంతానం లేకుండానే చనిపోయారు.

Sien die hoofstuk Kopieer




లూకా సువార్త 20:31

Volg ons:

Advertensies


Advertensies