లూకా సువార్త 2:41 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం41 ప్రతి సంవత్సరం పస్కా పండుగకు యేసు తల్లిదండ్రులు యెరూషలేముకు వెళ్లేవారు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)41 పస్కాపండుగప్పుడు ఆయన తలిదండ్రులు ఏటేట యెరూషలేమునకు వెళ్లుచుండువారు. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201941 పస్కా పండగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేముకు వెళ్ళడం కద్దు. Sien die hoofstukపవిత్ర బైబిల్41 ప్రతి సంవత్సరం ఆయన తల్లిదండ్రులు పస్కా పండుగకు యెరూషలేము వెళ్ళేవాళ్ళు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం41 ప్రతి సంవత్సరం పస్కా పండుగకు యేసు తల్లిదండ్రులు యెరూషలేముకు వెళ్లేవారు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము41 ప్రతి సంవత్సరం పస్కా పండుగకు యేసు తల్లిదండ్రులు యెరూషలేముకు వెళ్లేవారు. Sien die hoofstuk |