లూకా సువార్త 18:40 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం40 తర్వాత యేసు నిలబడి, వానిని తన దగ్గరకు తీసుకుని రమ్మన్నాడు. వాడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు యేసు వానితో, Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)40 అంతట యేసు నిలిచి, వానిని తనయొద్దకు తీసికొని రమ్మనెను. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201940 అప్పుడు యేసు నిలబడి, వాణ్ణి తన దగ్గరికి తీసుకురమ్మన్నాడు. Sien die hoofstukపవిత్ర బైబిల్40 యేసు ఆగి ఆ గ్రుడ్డివాణ్ణి తన దగ్గరకు పిలుచుకురమ్మని ఆజ్ఞాపించాడు. అతడు దగ్గరకు రాగానే యేసు అతణ్ణి Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం40 తర్వాత యేసు నిలబడి, వానిని తన దగ్గరకు తీసుకుని రమ్మన్నాడు. వాడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు యేసు వానితో, Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము40 తర్వాత యేసు నిలబడి, వానిని తన దగ్గరకు తీసుకొని రమ్మన్నాడు. వాడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు యేసు వానితో, Sien die hoofstuk |