Aanlyn Bybel

- Advertensies -




లూకా సువార్త 18:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 నేను వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటాను, నా సంపాదనలో పదవ భాగం ఇస్తాను.’

Sien die hoofstuk Kopieer

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 వారమునకు రెండు మారులు ఉప వాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించు చుండెను.

Sien die hoofstuk Kopieer

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అంతటిలో పదవ వంతు నీకిస్తున్నాను’ అంటూ తనలో తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు.

Sien die hoofstuk Kopieer

పవిత్ర బైబిల్

12 నేను వారానికి రెండుసార్లు ఉపవాసాలు చేస్తాను. నా సంపదలో పదవవంతు దేవుని పేరిట యిస్తాను.’

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 నేను వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటాను, నా సంపాదనలో పదవ భాగం ఇస్తాను.’

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదము

12 నేను వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటాను అలాగే నా సంపాదన అంతటిలో పదవ భాగం ఇస్తాను.’

Sien die hoofstuk Kopieer




లూకా సువార్త 18:12

Volg ons:

Advertensies


Advertensies