లూకా సువార్త 17:25 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 కానీ దానికి ముందు, ఆయన అనేక హింసలు పొందాలి ఈ తరం వారి చేత తిరస్కరించబడాలి. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది యీ తరము వారిచేత ఉపేక్షింపబడవలెను. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 అయితే దీనికి ముందుగా ఆయన అనేక హింసలు పొందాలి. ఈ తరం వారు ఆయనను పూర్తిగా నిరాకరించాలి. Sien die hoofstukపవిత్ర బైబిల్25 కాని దానికి ముందు ఆయన ఎన్నో కష్టాలు అనుభవించాలి. ఈ తరం వాళ్ళతో తృణీకరింపబడాలి. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 కానీ దానికి ముందు, ఆయన అనేక హింసలు పొందాలి ఈ తరం వారి చేత తిరస్కరించబడాలి. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము25 కానీ దానికి ముందు, ఆయన అనేక హింసలు పొందాలి మరియు ఈ తరం వారి చేత తిరస్కరించబడాలి. Sien die hoofstuk |