లూకా సువార్త 15:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 ఒక క్రొవ్విన దూడను తెచ్చి వధించండి. మనం విందు చేసుకుని ఆనందిద్దాము. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము; Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 కొవ్విన దూడను తెచ్చి వధించండి. మనం తిని సంబరాలు చేసుకుందాం. Sien die hoofstukపవిత్ర బైబిల్23 బాగా బలిసిన దూడను తీసుకు వచ్చి కొయ్యండి. పండుగ చేసుకొందాం. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 ఒక క్రొవ్విన దూడను తెచ్చి వధించండి. మనం విందు చేసుకుని ఆనందిద్దాము. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము23 ఒక క్రొవ్విన దూడను తెచ్చి వధించండి. మనం విందు చేసుకొని ఆనందిద్దాం. Sien die hoofstuk |