లూకా సువార్త 15:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 ఒక రోజు పన్ను వసూలు చేసేవారు పాపులు యేసు మాటలను వినాలని ఆయన చుట్టూ గుమికూడారు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 ఒకప్పుడు సమస్తమైన సుంకరులును పాపులును ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 తరువాత ఒకసారి పన్నులు వసూలు చేసేవారూ, పాపులూ అనేకమంది ఆయన ఉపదేశం వినడానికి ఆయన దగ్గరికి వచ్చారు. Sien die hoofstukపవిత్ర బైబిల్1 ఒక రోజు పన్నులు వసూలు చేసే వాళ్ళు, పాపులు ఆయన చెప్పినవి వినటానికాయన చుట్టూ సమావేశమయ్యారు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 ఒక రోజు పన్ను వసూలు చేసేవారు పాపులు యేసు మాటలను వినాలని ఆయన చుట్టూ గుమికూడారు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము1 ఒక రోజు పన్ను వసూలు చేసేవారు మరియు పాపులు యేసు మాటలను వినాలని ఆయన చుట్టూ గుమికూడారు. Sien die hoofstuk |