Aanlyn Bybel

- Advertensies -




లూకా సువార్త 14:33 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

33 అదే విధంగా, మీరు కూడా మీరు కలిగి ఉన్న ప్రతిదాన్ని వదులుకోనట్లైతే నా శిష్యులు కాలేరు.

Sien die hoofstuk Kopieer

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

33 ఆప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచి పెట్టనివాడు నా శిష్యుడు కానేరడు.

Sien die hoofstuk Kopieer

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

33 అదే విధంగా మీలో తనకు ఉన్నదంతా వదులుకోని వాడు నాకు శిష్యుడు కాలేడు.

Sien die hoofstuk Kopieer

పవిత్ర బైబిల్

33 “అదే విధంగా మీరు కూడా జాగ్రత్తగా ఆలోచించండి. మీరు మీకున్న వాటిని వదిలివేయకుంటే నా శిష్యులు కాలేరు.

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

33 అదే విధంగా, మీరు కూడా మీరు కలిగి ఉన్న ప్రతిదాన్ని వదులుకోనట్లైతే నా శిష్యులు కాలేరు.

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదము

33 అదే విధంగా, మీరు కూడా మీరు కలిగివున్న ప్రతిదానిని వదులుకోనట్లైతే నా శిష్యులు కాలేరు.

Sien die hoofstuk Kopieer




లూకా సువార్త 14:33

Volg ons:

Advertensies


Advertensies