లూకా సువార్త 13:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 ఒకవేళ అది పండ్లు ఇస్తే సరి, లేకపోతే నరికించండి’ అన్నాడు.” Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 అది ఫలించిన సరి, లేనియెడల నరికించివేయుమని అతనితో చెప్పెను. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 అది ఫలిస్తే సరే, లేకపోతే నరికించి వెయ్యి’ అన్నాడు.” Sien die hoofstukపవిత్ర బైబిల్9 వచ్చే సంవత్సరం పంట కాస్తే, మంచిదే. కాయకపోతే అప్పుడు కొట్టి వేయవచ్చు’ అని అన్నాడు.” Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 ఒకవేళ అది పండ్లు ఇస్తే సరి, లేకపోతే నరికించండి’ అన్నాడు.” Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము9 ఒకవేళ అది పండ్లు ఇస్తే సరి, లేకపోతే నరికించండి’ అన్నాడు.” Sien die hoofstuk |