లూకా సువార్త 13:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 అప్పుడు ఒకడు ఆయనను, “ప్రభువా, కొందరు మాత్రమే రక్షింపబడతారా?” అని అడిగాడు. ఆయన వారితో, Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 ఒకడు–ప్రభువా, రక్షణపొందువారు కొద్దిమందేనా? అని ఆయన నడుగగా Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 ఒకడు, “ప్రభూ, రక్షణ పొందేది కొద్ది మందేనా?” అని ఆయనను అడిగాడు. Sien die hoofstukపవిత్ర బైబిల్23 ఒకడు, “ప్రభూ! కొద్దిమంది మాత్రమే రక్షింపబడతారా?” అని అడిగాడు. ఆయన వాళ్ళతో, Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 అప్పుడు ఒకడు ఆయనను, “ప్రభువా, కొందరు మాత్రమే రక్షింపబడతారా?” అని అడిగాడు. ఆయన వారితో, Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము23 అప్పుడు ఒకడు ఆయనను, “ప్రభువా, కొందరు మాత్రమే రక్షింపబడతారా?” అని అడిగాడు. ఆయన వారితో, Sien die hoofstuk |