Aanlyn Bybel

- Advertensies -




లూకా సువార్త 11:30 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

30 నీనెవె పట్టణస్థులకు యోనా ఒక సూచనగా ఉండునట్లు, మనుష్యకుమారుడు ఈ తరానికి సూచనగా ఉంటాడు.

Sien die hoofstuk Kopieer

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

30 యోనా నీనెవె పట్టణస్థులకు ఏలాగు సూచనగా ఉండెనో ఆలాగే మనుష్య కుమారుడును ఈ తరమువారికి సూచనగా ఉండును.

Sien die hoofstuk Kopieer

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

30 యోనా నీనెవె పట్టణ వాసులకు ఎలా సూచనగా ఉన్నాడో ఆలాగే మనుష్య కుమారుడు ఈ తరానికి సూచనగా ఉంటాడు.

Sien die hoofstuk Kopieer

పవిత్ర బైబిల్

30 ఎందుకంటే, నీనెవె ప్రజలకు యోనా ఏ విధంగా ఒక రుజువో అదే విధంగా మనుష్యకుమారుడు ఈ తరం వాళ్ళకు ఒక రుజువు.

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

30 నీనెవె పట్టణస్థులకు యోనా ఒక సూచనగా ఉండునట్లు, మనుష్యకుమారుడు ఈ తరానికి సూచనగా ఉంటాడు.

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదము

30 నీనెవె పట్టణస్థులకు యోనా ఒక సూచనగా ఉండినట్లు, మనుష్యకుమారుడు ఈ తరానికి సూచనగా ఉంటాడు.

Sien die hoofstuk Kopieer




లూకా సువార్త 11:30

Volg ons:

Advertensies


Advertensies