లూకా సువార్త 1:31 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం31 నీవు గర్భం ధరించి, ఒక కుమారుని కంటావు, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టాలి. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)31 ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు; Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201931 ఎలాగంటే నీవు గర్భం ధరించి కొడుకును కంటావు. ఆయనకు యేసు అని పేరు పెడతావు. Sien die hoofstukపవిత్ర బైబిల్31 నీవు గర్భం దాల్చి మగ శిశువును కంటావు. ఆయనకు యేసు అని పేరు పెట్టు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం31 నీవు గర్భం ధరించి, ఒక కుమారుని కంటావు, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టాలి. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము31 నీవు గర్భం ధరించి, ఒక కుమారుని కంటావు, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టాలి. Sien die hoofstuk |