లేవీయకాండము 6:29 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 యాజకుడి కుటుంబంలో ప్రతి పురుషుడు దానిని తినాలి. అది అతిపరిశుద్ధము. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను; అది అతిపరిశుద్ధము. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 అది అతి పరిశుద్ధమైనది కాబట్టి యాజకుడి కుటుంబంలో ప్రతి మగవాడూ దాన్ని కొంచెం తినవచ్చు. Sien die hoofstukపవిత్ర బైబిల్29 “యాజకులలో ప్రతి ఒక్కడూ పాపపరిహారార్థ బలిని తినవచ్చును. అది అతి పరిశుద్ధం. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 యాజకుడి కుటుంబంలో ప్రతి పురుషుడు దానిని తినాలి. అది అతిపరిశుద్ధము. Sien die hoofstuk |