లేవీయకాండము 24:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 “ ‘ఎవరైనా మనుష్యుని చంపితే వారికి మరణశిక్ష విధించాలి. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 ఎవడైనను ఒకనిని ప్రాణహత్యచేసినయెడల వానికి మరణశిక్ష విధింపవలెను. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 ఎవడైనా హత్య చేసినట్టయితే వాడికి మరణశిక్ష విధించాలి. Sien die hoofstukపవిత్ర బైబిల్17 “ఇంకా, ఒకడు మరొక వ్యక్తిని చంపేస్తే, అలాంటివాణ్ణి చంపివేయాలి. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 “ ‘ఎవరైనా మనుష్యుని చంపితే వారికి మరణశిక్ష విధించాలి. Sien die hoofstuk |