లేవీయకాండము 18:13 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 “ ‘నీ తల్లి సోదరితో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు; ఆమె నీ తల్లి రక్తసంబంధి. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 నీ తల్లి సహోదరి మానాచ్ఛాదనమును తీయకూడదు; ఆమె నీ తల్లి రక్తసంబంధి. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 నీ తల్లి సోదరితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. ఆమె నీ తల్లి రక్తసంబంధి. Sien die hoofstukపవిత్ర బైబిల్13 నీ తల్లి సోదరితో నీకు లైంగిక సంబంధాలు ఉండకూడదు. ఆమె నీ తల్లి రక్తసంబంధీకురాలు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 “ ‘నీ తల్లి సోదరితో లైంగిక సంబంధం పెట్టుకోవద్దు; ఆమె నీ తల్లి రక్తసంబంధి. Sien die hoofstuk |