లేవీయకాండము 1:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 యెహోవా మోషేను పిలిచి సమావేశ గుడారం నుండి అతనితో మాట్లాడారు. ఆయన అన్నారు, Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములోనుండి అతనికీలాగు సెలవిచ్చెను. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 యెహోవా మోషేని పిలిచి ప్రత్యక్ష గుడారం నుండి అతనితో ఇలా అన్నాడు. Sien die hoofstukపవిత్ర బైబిల్1 యెహోవా దేవుడు మోషేను పిలిచి, సన్నిధి గుడారంలో నుండి అతనితో మాట్లాడాడు. యెహోవా అన్నాడు: Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 యెహోవా మోషేను పిలిచి సమావేశ గుడారం నుండి అతనితో మాట్లాడారు. ఆయన అన్నారు, Sien die hoofstuk |