విలాపవాక్యములు 3:47 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం47 మేము భయాందోళనలను ఆపదలను ఎదుర్కొన్నాము, పతనము నాశనము.” Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)47 భయమును గుంటయు పాడును నాశనమును మాకు తటస్థించినవి. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201947 గుంటను గురించిన భయం, విధ్వంసం, నాశనం మా మీదకు వచ్చాయి. Sien die hoofstukపవిత్ర బైబిల్47 మేము భయానికి గురి అయ్యాము. మేము గోతిలో పడ్డాము. మేము బాధపెట్టబడి, చితుక గొట్టబడ్డాము!” Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం47 మేము భయాందోళనలను ఆపదలను ఎదుర్కొన్నాము, పతనము నాశనము.” Sien die hoofstuk |