విలాపవాక్యములు 3:29 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం29 అతడు తన ముఖం ధూళిలో పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇంకా నిరీక్షణ ఉండవచ్చు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)29 నిరీక్షణాధారము కలుగునేమో యని అతడు బూడిదెలో మూతి పెట్టుకొనవలెను. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201929 ఒకవేళ నిరీక్షణ కలుగవచ్చేమో గనుక అతడు బూడిదలో తన మూతి పెట్టుకోవాలి. Sien die hoofstukపవిత్ర బైబిల్29 ఆ వ్యక్తి బూడిదలో కూర్చొని యెహోవాకు సాష్టాంగపడి నమస్కరించాలి. దానివల్ల తన ఆశ నెరవేరునేమో. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం29 అతడు తన ముఖం ధూళిలో పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇంకా నిరీక్షణ ఉండవచ్చు. Sien die hoofstuk |