యిర్మీయా 25:35 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం35 గొర్రెల కాపరులకు పారిపోవడానికి చోటు ఉండదు, మందలోని నాయకులు తప్పించుకోవడానికి స్థలం ఉండదు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)35 మందకాపరులకు ఆశ్రయస్థలము లేకపోవును, మందలోని శ్రేష్ఠమైన వాటికి రక్షణ దొరకకపోవును, Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201935 కాపరులకు దాక్కునే చోటు ఉండదు. మందలోని శ్రేష్ఠమైన వాటికి దాక్కునే చోటు లేదు. Sien die hoofstukపవిత్ర బైబిల్35 గొర్రెల కాపరులు (నాయకులు) దాగటానికి తావే దొరకదు! ఆ నాయకులు తప్పించుకోలేరు! Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం35 గొర్రెల కాపరులకు పారిపోవడానికి చోటు ఉండదు, మందలోని నాయకులు తప్పించుకోవడానికి స్థలం ఉండదు. Sien die hoofstuk |