యాకోబు 2:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 “వ్యభిచారం చేయకూడదు,” అని చెప్పిన దేవుడు, “మీరు హత్య చేయకూడదు” అని కూడా చెప్పారు. నీవు వ్యభిచారం చేయకపోయినా నరహత్య చేస్తే, దేవుని ధర్మశాస్త్రాన్ని మీరినట్టే. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్యచేయ వద్దనియు చెప్పెను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసినయెడల ధర్మశాస్త్రవిషయములో నపరాధి వైతివి. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 “వ్యభిచారం చెయ్యవద్దు” అని చెప్పిన దేవుడు, “హత్య చెయ్యవద్దు” అని కూడా చెప్పాడు. నువ్వు వ్యభిచారం చేయకుండా హత్య చేస్తే, దేవుని ధర్మశాస్త్రాన్ని మీరినట్టే. Sien die hoofstukపవిత్ర బైబిల్11 ఎందుకంటే, “వ్యభిచారం చేయరాదు” అని అన్నవాడే “హత్యచేయరాదు” అని కూడా అన్నాడు. మీరు వ్యభిచారం చేసివుండక పోవచ్చు. కాని హత్య చేసి ఉంటే! అలాంటప్పుడు మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్లే కదా! Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 “వ్యభిచారం చేయకూడదు,” అని చెప్పిన దేవుడు, “మీరు హత్య చేయకూడదు” అని కూడా చెప్పారు. నీవు వ్యభిచారం చేయకపోయినా నరహత్య చేస్తే, దేవుని ధర్మశాస్త్రాన్ని మీరినట్టే. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము11 “వ్యభిచారం చేయకూడదు,” అని చెప్పిన దేవుడు, “మీరు నరహత్య చేయకూడదు” అని కూడా చెప్పాడు. నీవు వ్యభిచారం చేయకపోయినా హత్య చేస్తే, దేవుని ధర్మశాస్త్రాన్ని మీరినట్టే. Sien die hoofstuk |