హెబ్రీయులకు 5:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 ఈ కారణంగా, అతడు తన పాపాల కోసం అలాగే ప్రజల పాపాల కోసం బలి అర్పించాల్సి ఉంది. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 ఆ హేతువుచేత ప్రజల కొరకేలాగో ఆలాగే తనకొరకును పాపములనిమిత్తము అర్పణము చేయవలసినవాడై యున్నాడు. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 ఆ బలహీనతల కారణంగా ప్రజల పాపాల కోసం ఎలా అర్పణలు అర్పిస్తున్నాడో అలాగే తన కోసం కూడా అర్పించాల్సి ఉంటుంది. Sien die hoofstukపవిత్ర బైబిల్3 ఈ కారణంగానే, ప్రజల పాపాలకు బలిని అర్పించినట్లే తన పాపాలకు కూడా బలిని అర్పించవలసి వుంటుంది. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 ఈ కారణంగా, అతడు తన పాపాల కోసం అలాగే ప్రజల పాపాల కోసం బలి అర్పించాల్సి ఉంది. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదము3 ఈ కారణంగా, అతడు తన పాపాల కొరకు అలాగే ప్రజల పాపాల కొరకు బలి అర్పించాల్సివుంది. Sien die hoofstuk |