ఆదికాండము 7:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 ఏడు రోజుల తర్వాత భూమి మీదికి జలప్రళయం వచ్చింది. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 ఏడు దినములైన తరువాత ఆ ప్రవాహజలములు భూమిమీదికి వచ్చెను. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 ఏడు రోజుల తరువాత ఆ ప్రళయజలాలు భూమిమీదికి వచ్చాయి. Sien die hoofstukపవిత్ర బైబిల్10 ఏడు రోజుల తర్వాత వరద ప్రారంభమయింది. భూమిమీద వర్షం కురవటం మొదలయింది. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 ఏడు రోజుల తర్వాత భూమి మీదికి జలప్రళయం వచ్చింది. Sien die hoofstuk |