ఆదికాండము 6:22 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 దేవుడు తనకు ఆజ్ఞాపించినట్టే నోవహు అంతా చేశాడు. Sien die hoofstukపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 నోవహు అట్లు చేసెను; దేవుడు అతని కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. Sien die hoofstukఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 దేవుడు నోవహుకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు అంతా చేశాడు. Sien die hoofstukపవిత్ర బైబిల్22 వీటన్నింటినీ నోవహు చేశాడు. దేవుడు ఆజ్ఞాపించినట్లే నోవహు వాటన్నిటినీ చేశాడు. Sien die hoofstukతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 దేవుడు తనకు ఆజ్ఞాపించినట్టే నోవహు అంతా చేశాడు. Sien die hoofstuk |