Aanlyn Bybel

- Advertensies -




ఆదికాండము 48:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూసినప్పుడు, “వీరు ఎవరు?” అని అడిగాడు.

Sien die hoofstuk Kopieer

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూచి–వీరెవరని అడుగగా

Sien die hoofstuk Kopieer

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 ఇశ్రాయేలు, యోసేపు కొడుకులను చూసి “వీరెవరు?” అని అడిగాడు.

Sien die hoofstuk Kopieer

పవిత్ర బైబిల్

8 అప్పుడు యోసేపు కుమారులను ఇశ్రాయేలు చూశాడు. “ఈ పిల్లలు ఎవరు?” అని యోసేపును అడిగాడు.

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 ఇశ్రాయేలు యోసేపు కుమారులను చూసినప్పుడు, “వీరు ఎవరు?” అని అడిగాడు.

Sien die hoofstuk Kopieer




ఆదికాండము 48:8

Volg ons:

Advertensies


Advertensies