Aanlyn Bybel

- Advertensies -




గలతీయులకు 1:12 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 నేను ఏ మానవుని నుండి దాన్ని పొందలేదు, నాకెవరూ బోధించలేదు; యేసు క్రీస్తు నాకు ఇచ్చిన ప్రత్యక్షత ద్వారానే నేను పొందాను.

Sien die hoofstuk Kopieer

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 మనుష్యునివలన దానిని నేను పొందలేదు, నాకెవడును దాని బోధింపనులేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుటవలననే అది నాకు లభించినది.

Sien die hoofstuk Kopieer

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 మనిషి నుంచి నేను దాన్ని పొందలేదు, నాకెవరూ దాన్ని బోధించ లేదు, యేసు క్రీస్తు స్వయంగా నాకు వెల్లడి పరిచాడు.

Sien die hoofstuk Kopieer

పవిత్ర బైబిల్

12 నేను ఆ సువార్తను మానవుని ద్వారా పొందలేదు. దాన్ని నాకెవరూ బోధించనూ లేదు. దాన్ని నాకు యేసు క్రీస్తు తెలియచేసాడు.

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 నేను ఏ మానవుని నుండి దాన్ని పొందలేదు, నాకెవరూ బోధించలేదు; యేసు క్రీస్తు నాకు ఇచ్చిన ప్రత్యక్షత ద్వారానే నేను పొందాను.

Sien die hoofstuk Kopieer

తెలుగు సమకాలీన అనువాదము

12 నేను ఏ మానవుని నుండి పొందలేదు, లేదా బోధింపబడలేదు; కాని యేసు క్రీస్తు నాకు ఇచ్చిన ప్రత్యక్షత ద్వారా పొందాను.

Sien die hoofstuk Kopieer




గలతీయులకు 1:12

Volg ons:

Advertensies


Advertensies